IPL 2021 : List Of Players Who Have Pulled Out తప్పుకుంటున్న స్టార్ ఆటగాళ్లు || Oneindia Telugu

  • 3 years ago
List of players who have pulled out of IPL 2021's 2nd leg in UAE. Pat Cummins, Jos Buttler, Adam Zampa, Kane Richardson and Riley Meredith pulled out form IPL 2021; Here is List of players unavailable
#IPL2021
#JosButtler
#listofplayersoutofIPL
#PatCummins
#CSK
#RCB
#RR


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 మలిదశ మ్యాచ్‌లకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. యూఏఈ వేదికగా జరగనున్న రెండో దశ మ్యాచుల కోసం ఇప్పటికే ఫ్రాంచైజీలన్నీ సన్నాహకాలు మొదలుపెట్టాయి. అయితే ఈ మలిదశ మ్యాచ్‌లకు ముందు అన్ని జట్లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పలువురు స్టార్ ఆటగాళ్లు కొన్ని కారణాల వల్ల ఐపీఎల్ 2021 రెండో దశకు అందుబాటులో ఉండడం లేదు. వారెవరో ఓసారి చూద్దాం.

Recommended