IPL 2021 Player Auction List Announced- 292 Players To Go Under Hammer On February 18
  • 3 years ago
IPL 2021 auctions: Thursday Board of Control for Cricket in India (BCCI) – released a list of 292 cricketers who will go under the hammer at the IPL 2021 Player Auction, which will be held in Chennai on February 18.
#IPL2021Auction
#IPL2021PlayerAuctionListAnnounced
#csk
#ArjunTendulkar
#KXIP
#ChennaiSuperKings
#VIVOIPL2021TitleSponsors
#squad
#KolkataKnightRiders
#Sreesanth
#BCCI

ఐపీఎల్‌-2021 వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం ప్రకటించింది. ఈ నెల 18న చెన్నైలో జరిగే వేలంలోపాల్గొనేందుకు 1,114 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకోగా... ఫ్రాంచైజీ యాజమాన్యాల సూచనల ప్రకారం 292 మందిని షార్ట్‌ లిస్ట్‌ చేశారు. ఈ జాబితాలో వెటరన్ పేసర్ శ్రీశాంత్‌కు చోటు దక్కలేదు. ఇటీవలే నిషేధం పూర్తి చేసుకొని దేశవాళీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన శ్రీశాంత్.. ఐపీఎల్ ఆడాలని భావించాడు. కానీ ఫ్రాంచైజీలు ఆసక్తికనబర్చకపోవడంతో అతను షార్ట్ లిస్ట్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇక దిగ్గజ క్రికెటర్ సచిన్‌ టెండూల్కర్ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌కు మాత్రం అవకాశం దక్కింది.‌
Recommended