IPL 2021 : ధోనీ న్యూ లుక్.. అస్లీ పిక్చర్ అభీ బాకీ హై..! || Oneindia Telugu

  • 3 years ago
The official broadcasters of the Indian Premier League, has posted a new photo of Dhoni in a spunky look with golden hair.
#IPL2021
#MSDhoni
#CSK
#MahendraSinghDhoni
#SureshRaina
#DeepakChahar
#RavindraJadeja
#DhoniNewLook
#DhoniNewHairStyle

ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచ్‌లు సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకూ జరగనున్నాయి. గత సీజన్‌ మాదిరిగానే దుబాయ్‌, షార్జా, అబుదాబిలో ఐపీఎల్ 14 సీజన్ మ్యాచులు జరుగుతాయి. ఇప్ప‌టికే 29 మ్యాచ్‌లు పూర్త‌యిన ఐపీఎల్‌ 2021లో మ‌రో 31 మ్యాచ్‌లు జ‌ర‌గాల్సి ఉంది. యూఏఈలో జరగనున్న ఈ టోర్నీ కోసం ఇప్పటికే కొన్ని జట్లు అక్కడికి చేరుకొని ప్రాక్టీస్ చేస్తున్నాయి. అందరికంటే ముందుగానే ఆగస్టు 13న దుబాయ్ చేరుకుంది. వారం రోజుల పాటు దుబాయ్‌లోని o హోటల్‌లో చెన్నై ప్లేయర్స్ క్వారంటైన్ అయ్యారు. క్వారంటైన్ గడువు పూర్తవడంతో దుబాయ్‌లోని ఐసీసీ క్రికెట్ అకాడమీలో చెన్నై ప్లేయర్స్ గురువారం ప్రాక్టీస్ ఆరంభించారు.

Recommended