Cricket Fan Took A Stunning Catch At The Hundred Tournament | Oneindia Telugu

  • 3 years ago
Liam Livingstone’s explosive performance in the Birmingham Phoenix vs Northern Superchargers final league match of The Hundred Men’s tournament, a fan’s outrageous falling catch off a mighty Livingstone six during the clash at Headingley has gone viral.
#TheHundred
#LiamLivingstone
#Catch
#HundredTournament
#FanCatch
#FunnyCatch
#RavindraJadeja
#Cricket

జాంటీ రోడ్స్, యువరాజ్ సింగ్, మొహ్మద్ కైఫ్, బ్రెండన్ మెక్‌కల్లమ్, జాకబ్ ఓరమ్, రవీంద్ర జడేజా, స్టీవ్ స్మిత్, కిరన్ పోలార్డ్ ఇలా చెప్పుకుంటే పొతే ఎందరో పురుష క్రికెట్‌లో బెస్ట్ ఫీల్డర్‌లు ఉన్నారు. మహిళల క్రికెట్‌లో మాత్రం వేళ్లమీద ఉంటుంది ఆ జాబితా. ఇప్పుడిప్పుడే వుమెన్స్ క్రికెటర్లు కూడా ఫీల్డింగ్‌లో మెరుస్తున్నారు.

Recommended