India vs New Zealand,2nd Test : Ravindra Jadeja Takes A Stunning Catch To Dismiss Wagner!!

  • 4 years ago
Jadeja took a sensational one-handed airborne catch at deep mid-wicket to end the useful ninth wicket partnership of 51 runs between Kyle Jamieson (49) and Wagner (21). India vs New Zealand, 2nd Test: Jadeja takes stunner to dismiss Wagner, but didn't expect ball to come at that pace.Ravindra Jadeja takes a stunner in Christchurch.
#ravindrajadeja
#ravindrajadejacatch
#jadducatch
#mohammedshami
#NeilWagner
#cricket
#indvsnz
#indiavsnewzealand
#viratkohli
#ChristchurchTest
#supermanravindrajadeja
#JaspritBumrah
#jadeja
#teamindia
#blackcaps
#IndiavsNewZealand2ndTest
#kanewilliamson

భారత జట్టులో రవీంద్ర జడేజా బెస్ట్ ఫీల్డర్ అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఈ విషయం మరోసారి రుజువైంది. అతని మైమరిపించే ఫీల్డింగ్.. అభిమానులను, ఆటగాళ్లను మరోసారి కనువిందు చేసింది. సూపర్ మ్యాన్‌ను తలపించేలా క్షణాల్లో గాల్లోకి ఎగిరి బంతినందుకోవడం.. అందరిని సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది.

Recommended