ICC Test Rankings : Ravindra Jadeja Gets 2nd Position, Bumrah Returns In Top 10 || Oneindia Telugu
  • 3 years ago
Team India skipper Virat Kohli has slipped to fifth in the ICC Test Rankings for Batsmen.On the contrary, England captain Joe Root surged ahead of Kohli to take fourth place. In the ICC Test Rankings for Bowlers, India's Jasprit Bumrah rose to ninth. Pacers James Anderson and Ollie Robinson also made notable gains.Here are the details.
#ICCTestRankings
#JaspritBumrah
#RavindraJadeja
#ViratKohli
#JoeRoot
#RohitSharma
#KLRahul
#RishabPant
#KaneWilliamson
#SteveSmith
#Cricket
#ICC
#TeamIndia

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా టెస్టు ఆల్‌రౌండర్‌ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌ వన్‌ స్థానానికి చేరువగా వచ్చాడు. ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆల్‌రౌండర్‌ విభాగంలో జడేజా (377 పాయింట్లు) రెండో స్థానానికి చేరుకున్నాడు. రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ ప్లేయర్ బెన్‌ స్టోక్స్‌ ను ఏడు పాయింట్లతో అధిగమించాడు.
Recommended