KL Rahul Century At Lord’s రాహులో... రాహులా ! రికార్డుల మోత Multiple Records || Oneindia Telugu

  • 3 years ago
India Vs England 2nd Test: Kl Rahul Sets Several Records With 6th Test Hundred at Lord’s. This is KL Rahul’s fourth century as an opener in overseas conditions. Only one Indian opener Sunil Gavaskar (15) has been able to make more hundreds than him outside Asia. Rohit Sharma is on equal footing with KL Rahul with four centuries.
#INDVSENG
#KLRahulCentury
#RohitSharma
#RohitSharmaKLRahulpartnership
#VinooMankad
#PankajRoy
#IPL2021
#SunilGavaskar

టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనతలను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో సెంచరీతో రాణించిన ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్.. మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సరసన నిలిచాడు. గురువారం ప్రారంభమైన ఈ టెస్టులో మొదటిరోజు కేఎల్ రాహుల్ (248 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 127 బ్యాటింగ్) సెంచరీ బాదడంతో.. భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. రాహుల్‌కు ఇంది 6వ టెస్ట్ సెంచరీ కాగా... ఓవరాల్‌గా ఇంగ్లాండ్‌పై మూడోది. ఇక ప్రతిష్ఠాత్మక లార్డ్స్ స్టేడియంలో సెంచరీ బాదిన మూడో భారత ఓపెనర్‌గా ఘనత సాధించిన కేఎల్ రాహుల్.. ఆసియా వెలుపల నాలుగు టెస్టు సెంచరీలు బాదిన దిగ్గజ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సరసన నిలిచాడు. ఈ ఇద్దరి కంటే ముందు వరుసలో సునీల్ గవాస్కర్ 12 సెంచరీలతో టాప్‌లో ఉన్నాడు.

Recommended