Ind vs Eng 2021 : Shardul Thakur Reveals The Backstory Of Jonny Bairstows Review || Oneindia Telugu
  • 3 years ago
Team India had a good outing with the ball in the first Test match against England. After the match Shardul Thakur and Mohammed Shami, brought a recap of the team’s bowling on day one. In a video on the BCCI’s official website, both the speedsters opened up about the bowling display and especially mentioned the story behind Jonny Bairstow’s wicket.
#IndvsEng2021
#ShardulThakur
#JonnyBairstow
#MohammedShami
#ViratKohli
#BCCI
#IndvsEng
#TeamIndia
#Cricket

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను భారత్‌ ఘనంగా ఆరంభించింది. బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో మన పేసర్లు చెలరేగి ప్రత్యర్థిని కుప్పకూల్చారు. భారత బౌలింగ్‌ ధాటికి ఇంగ్లండ్‌ మొదటి రోజు తమ తొలి ఇన్నింగ్స్‌లో 65.4 ఓవర్లలో 183 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్‌ జో రూట్‌ మాత్రమే పట్టుదల ప్రదర్శించి అర్ధ సెంచరీ సాధించగా, మిగతావారంతా విఫలమయ్యారు. జస్‌ప్రీత్‌ బుమ్రాకు 4 వికెట్లు దక్కగా...మహమ్మద్‌ షమీ 3 కీలక వికెట్లు పడగొట్టాడు.
Recommended