IND VS ENG : Team India's Weakness సిరాజ్ కష్టం Rahul ఖాయం - Aakash Chopra || Oneindia Telugu
  • 3 years ago
IND VS ENG: Former India batsman Aakash Chopra also feels that batting is India's weakness and thinks KL Rahul might get a chance to play in the middle-order.
#INDVSENG
#KLRahul
#AakashChopra
#RohitSharma
#MohammedSiraj
#ViratKohli

భారత్-ఇంగ్లండ్ ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. మరో రెండు రోజుల్లో ఈ సుదీర్ఘ సిరీస్‌కు తెరలేవనుంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) రెండో ఎడిషన్‌లో ఇదే ఫస్ట్ సిరీస్ కావడంతో ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక ఈ సిరీస్‌ కోసం టీమిండియా అన్ని విధాలుగా సన్నదమవుతోంది. ఇప్పటికే ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన భారత ఆటగాళ్లు.. నెట్స్‌లో చెమటోడుస్తున్నారు.
Recommended