Welsh Fire 165 for 4 (Bairstow 72, Duckett 53) beat Southern Brave 147 for 7
  • 3 years ago
Welsh Fire 165 for 4 (Bairstow 72, Duckett 53) beat Southern Brave 147 for 7 (Vince 40, Neesham 3-5) by 18 runs. Led by a second consecutive half-century from captain Jonny Bairstow.

#JonnyBairstow
#WelshFireVSSouthernBrave
#SRH
#IPL2021
#JonnyBairstowhalfcentury

జానీ బెయిర్‌స్టో. ఇంగ్లాండ్ జాతీయ జట్టులో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్‌గా మనకు తెలుసు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న డాషింగ్ ఓపెనర్‌గా సుపరిచితుడే. కేప్టెన్‌గా అతను జట్టును నడిపించినట్లు పెద్దగా తెలియదు. అద్భుతమైన డైవ్‌లతో క్యాచ్‌లను అందుకునే కీపర్‌గా, పిడుగుల్లాంటి షాట్లతో విరుచుకుపడే ఓపెనర్‌గా కనిపించిన బెయిర్‌‌స్టోలో మనకు తెలియని కొత్త కోణమే.. కేప్టెన్సీ. తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న వెల్ష్‌ఫైర్ జట్టును ఒంటిచేత్తో గెలిపించాడతను.


Recommended