Jaggareddy surprised everyone by singing a devotional song at the Husnapur temple

  • 3 years ago
If Sangareddy MLA Jaggareddy had taken the mic, the trains would have run through the hearts of the rivals. Jaggareddy lashes out at political enemies with bullet-like words. There is also a good singer in such Jaggareddy. Jaggareddy surprised everyone by singing a devotional song at the Husnapur temple.
#Jaggareddy
#Sangareddymla
#Devotionalsong
#Congress
#Temple

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మైక్ తీసుకున్నారంటే ప్రథ్యర్దుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాల్సిందే. తూటాల్లాంటి మాటలతో రాజకీయ శత్రువులను గడగడలాడిస్తుంటారు జగ్గారెడ్డి. అలాంటి జగ్గారెడ్డి లో ఓ మంచి గాయకుడు కూడా ఉన్నాడు. హుస్నాపూర్ దేవాలయంలో ఓ భక్తిగీతం ఆలపించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసారు జగ్గారెడ్డి.

Recommended