MLA Jaggareddy Became Fire On Harish Rao | Oneindia Telugu
  • 5 years ago
MLA Jaggareddy became fire on Harish Rao.He said that Manjira was dried for the sin committed by Harish Rao.Jaggareddy demanded to Harish an open public apology to Medak.
#sangareddy
#congress
#mla
#jaggareddy
#wednesday
#harishrao
#praised
#cmkcr
#manjeera

TRS సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు పై కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి బుధవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. సింగూరు నీటిని దోపిడీ చేసి సంగారెడ్డి ప్రజల గొంతులను హరీష్ రావు ఎండబెట్టారని ఆరోపించారు.
Recommended