Fans roast Babar Azam's Pakistan after humiliating loss to England | Oneindia Telugu

  • 3 years ago
Fans roast Babar Azam's Pakistan after humiliating loss to England
#BabarAzam
#Pcb
#Pakvseng
#Benstokes

ఇంగ్లండ్ బీ టీమ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోవడాన్ని పాకిస్థాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మూడు వన్డేల సిరీస్‌లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోవడాన్ని సహించలేకపోతున్నారు. ఈ దారుణ ఓటమికి పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ఈ ఓటములకు బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలంటున్నారు.

Recommended