Traffic నరకం నుంచి బయటపడ్డ నర్సాపూర్ చౌరస్తా!!
  • 3 years ago
The Balanagar flyover, ambitiously built by the Telangana government, has been made available to the public. With this, it seems that millions of vehicles are reaching their destinations in less time.
#Balanagarflyover
#Ministerktr
#Telanganagovernment
#Flyoveropening
#HMDA
#Balanagar
#Hyderabad
#Trafficjam

నిత్యం ట్రాఫిక్ సమస్యలతో నరకం చూసిన బాలానగర్ రూట్ వాహన దారులకు ఎంతో ఉపశమనం లభించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బాలానగర్ ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దీంతో లక్షలాది వాహనాలు తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుతున్నట్టు తెలుస్తోంది.
Recommended