I became a different bowler after my debut season at SRH’ – Rashid
  • 3 years ago
‘I became a different bowler after my debut season at SRH’ – Rashid Khan on how IPL changed his life
#RashidKhan
#Ipl2021
#Srh
#SunrisersHyderabad
#Orangearmy

రషీద్ ఖాన్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. అఫ్గానిస్థాన్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తన దైన ముద్ర వేశాడు. ఈ యువ స్టార్‌ స్పిన్నర్‌ ప్రస్తుతం టీ20ల్లో నంబర్‌వన్ బౌలర్‌గా ఉన్నాడు. నిజం చెప్పాలంటే.. తన జాతీయ జట్టు అఫ్గానిస్థాన్ కంటే, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) తరవిఫున ఆడడంతోనే రషీద్ పాపులర్ అయ్యాడు
Recommended