WTC Final Telecast: TV, Live Streaming Details | Disney+ Hotstar | Oneindia Telugu
  • 3 years ago
World Test Championship 2021 final telecas: In India, the match will be available on the Disney+ Hotstar app for VIP subscribers. The matches will also be available on the Jio TV app. In New Zealand, viewers can watch the WTC final on the Sky Sports Now and Sky Go app.
#WTCFinalTelecast
#DisneyHotstar
#WTCFinalLiveStreaming
#StarSports
#SkySports
#JioTVapp
#INDVSNZ

జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్‌లోని ఏజీస్ బౌల్ మైదానం వేదికగా ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌ టైటిల్ పోరు జరగనుంది. ఇక ఈ మ్యాచ్‌కు ఐసీసీ జూన్ 23ని రిజర్వ్‌డేగా కేటాయించింది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్షప్రసారం కానుంది. స్టార్ నెట్‌వర్క్ ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు చానెల్స్‌లో కూడా మ్యాచ్‌‌ను వీక్షించవచ్చు. ప్రేక్షకులు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ సంబంధించిన ఆన్‌లైన వేదికల్లో కూడా మ్యాచ్‌లను వీక్షించవచ్చు. డీస్నీ+హాట్ స్టార్‌లో కూడా రానుంది. న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లో మాత్రం స్కై స్పోర్ట్స్ చానెల్‌లో మ్యాచ్ రానుంది. సౌతాఫ్రికాలో కూడా ఈ మ్యాచ్ ప్రసారం కానుంది.
Recommended