Search
Library
Log in
Watch fullscreen
last month

WTC Final లో NZ కే ఎక్కువ ఛాన్స్, కానీ Teamindia వెనుకంజ లో లేదు - Laxman || Oneindia Telugu

Oneindia Telugu
Oneindia Telugu
WTC Final: Virat Kohli and Kane Williamson share a lot of mutual respect and admiration, says VVS Laxman
#ViratKohli
#KaneWilliamson
#Vvslaxman
#Teamindia
#WorldTestChampionship

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ, న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మధ్య పోటీ ఉండదని, వారిద్దరూ పరస్పరం గౌరవించుకుంటారని భారత మాజీ క్రికెటర్, హైదరాబాద్ సొగసరి వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నారు. కోహ్లీ, విలియమ్సన్‌ గొప్ప క్రికెటర్లని ఆయన ప్రశంసించారు.