Key Player For Team India In World Test Championship Final? | Oneindia Telugu
  • 3 years ago
Former India wicket-keeper and national selector Kiran More has named India’s key player in the first-ever World Test Championship final. India and New Zealand are going to go head-to-head in the WTC final on June 18th at the Rose Bowl Cricket Ground in Southampton.
#RishabhPant
#KiranMore
#WTCFinal
#Indianteamcaptain
#Viratkohli
#INDVSNZ
#KeyPlayerForTeamIndia
#RohitSharma
#RoseBowlCricketGround
#INDVSENG

ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా విధ్వంసకర వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ మరోసారి కీలకమవుతాడని మాజీ క్రికెటర్ కిరణ్ మోరె అన్నాడు. ప్రస్తుతం అతను అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడని, రెట్టించిన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడని చెప్పుకొచ్చాడు.
Recommended