Ravichandran Ashwin Is Legend Of The Game Says Abhinav Mukund | Oneindia Telugu

  • 3 years ago
'I respectfully disagree with Mr. Manjrekar': Abhinav Mukund hails R Ashwin as a 'legend of the game'
#Ashwin
#RavichandranAshwin
#Teamindia
#SanjayManjrekar
#WTCFinal
#AbhinavMukund

టీమిండియా మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మరోసారి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. అనవసరమైన వ్యాఖ్యలతో తరుచూ వివాదాల్లో చిక్కుకునే ఈ మాజీ క్రికెటర్ కమ్ కామెంటేటర్.. తాజాగా టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తక్కువ చేస్తూ సోషల్ మీడియా వేదికగా అనవసర చర్చకు తెరలేపాడు. ప్రముఖ క్రీడా వెబ్‌సైట్ క్రిక్‌ఇన్‌ఫోకు రాసిన కాలమ్‌లో అశ్విన్‌.. దిగ్గజ ఆటగాళ్ల జాబితాలోకి రాడని, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలపై 5 వికెట్ల ఘనతను ఎక్కువగా అందుకోలేకపోయాడని పేర్కొన్నాడు

Recommended