Biological-E's Covid Vaccine తో రూ. 1500 కోట్ల డీల్ | 30 Crore Doses | Hyderabad || Oneindai Telugu
  • 3 years ago
Modi government has booked 30 crore doses of Hyderabad-based Biological-E's Covid vaccine, which is still in clinical trials. The Health Ministry will make an advance payment of ₹ 1,500 crore to the company for what will be the second made-in-India vaccine to be used in the country after Bharat Biotech's Covaxin.The doses will be manufactured and stockpiled by Biological-E from August to December and is likely to be available "in the next few months", says the ministry.
#BiologicalEcentreGovtdeal
#HyderabadbasedBiologicalECovidvaccine
#BiologicalECovidVaccine
#30CroreCovidVaccineDoses
#clinicaltrials
#Covaxin
#MadeInIndiaVaccine

ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ కోసం పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా, హైదరాబాద్ నగరంలోని ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఇ లిమిటెడ్(బీఈ)తో కరోనా వ్యాక్సిన్ల కోసం భారీ ఒప్పందం కుదుర్చుకుంది.బయోలాజికల్ ఇ నుంచి 30 కోట్ల టీకా డోసుల కోసం గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.
Recommended