#RaviShastri Takes 1st Dose Of Covid-19 Vaccine || Onendia Telugu
  • 3 years ago
On Tuesday, Team India head coach Ravi Shastri took to social media and shared a picture of him taking his first dose of Covid-19 vaccine. In the post he whole-heartedly thanked the "amazing medical professionals and scientists for empowering India against the pandemic".
#RaviShastri
#Covid19Vaccine
#Covid19VaccinationDrive
#TeamIndia
#Cricket
#IndvsEng2021
#Coronavirus
#MoteraStadium

టీమిండియా హెడ్ కోచ్ ర‌విశాస్త్రి మంగ‌ళ‌వారం ఉద‌యం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం ప్ర‌స్తుతం అహ్మ‌దాబాద్‌లో ఉన్న ర‌విశాస్త్రి.. అక్క‌డి అపోలో ఆసుప‌త్రిలో టీకా తీసుకున్నారు. అందుకు సంబందించిన ఫొటోను ఆయన ట్విట‌ర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తాను వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న‌ట్లు ర‌విశాస్త్రి ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారికి వ్య‌తిరేకంగా కృషి చేసిన ఆరోగ్య సిబ్బంది, సైంటిస్టుల‌కు టీమిండియా కోచ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
Recommended