Lunar Eclipse 2021 : Blood Moon Supermoon తొలిసారి.. 14 నిమిషాలు మాత్రమే || Oneindia Telugu
  • 3 years ago
Lunar Eclipse (Chandra Grahan) 2021: Total Lunar Eclipse and Blood Moon Supermoon coming together today - When, Where and How to watch the supermoon
#LunarEclipse2021
#ChandraGrahan2021
#SuperBloodMoon
#SuperFlowerBloodMoon
#BloodMoonSupermoontogether
#LunarEclipseBloodMoontogether
#India
#TotalLunarEclipseevent
#LunarEclipseTimings
#RedMoon

ఆకాశంలో నేడు అద్భుతం సాక్షాత్కరించబోతుంది. సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో చంద్రుడు సూపర్ మూన్‌గా దర్శనమివ్వనున్నాడు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.15 నిమిషాలకు చంద్రగ్రహణం మొదలై.. సాయంత్రం 6.22గంటల వరకు ఉంటుంది. ఆ సమయంలో చంద్రుడు ఎరుపు, నారింజ రంగుల మిశ్రమంలో కనిపించడం వల్ల దీనికి సూపర్ బ్లడ్ మూన్ , రెడ్ మూన్ గా పేరు పెట్టారు. ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా పశ్చిమ ప్రాంత రాష్ట్రాలు, దక్షిణ అమెరికాలోని కొన్ని చోట్ల, ఆసియా ఈశాన్య ప్రాంతంలోని కొన్ని దేశాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది.
Recommended