Lunar Eclipse: Which Zodiac Signs Will Get Both Bad And Good Benefits
  • 6 years ago
Monsoon clouds over India may block what would otherwise be a spectacular view of the century's longest total lunar eclipse on Friday night, coinciding with Mars coming opposite the Sun and thus appearing redder than usual.The Astronomical Society of India will encourage the public to watch the eclipse, which will start at 11.54pm on Friday and last till 3.47am on Saturday.
#lunareclipse
#totallunareclipse
#sun
#mars
#monsoon

ఆకాశంలో మరో అద్భుతం కనువిందు చేయనుంది. అయితే ఆ అద్భుతాన్ని చూసే భాగ్యం కలుగుతుందా..అంటే ఒక్క తమిళనాడులో తప్ప మిగతా దేశంలో ఆ అద్భుతాన్ని వీక్షించడం అనుమానమే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఆ అద్భుతం ఏదో కాదు... ఈ నెల 27న సంపూర్ణ చంద్ర గ్రహణం రానుంది. ఈ సారి చంద్రగ్రహణానికి ఓ ప్రత్యేకత కూడా ఉంది. ఈ శతాబ్దంలోనే అత్యంత ఎక్కువ సమయం ఈ చంద్రగ్రహణం ఉండనుంది. సూర్యుని కాంతి చంద్రుడిపై పడకుండా భూమి అడ్డుకుంటుంది. అదే సమయంలో అంగారకుడు సూర్యుడికి ఎదురుగా రానుండటంతో అది సాధారణంగా ఉండే ఎరుపు రంగు కన్నా మరింత రెడ్ కలర్‌లో అంగారక గ్రహం కనిపిస్తుంది.అయితే ఈ భాగ్యాన్ని వీక్షించే అదృష్టం దాదాపు ఉండకపోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Recommended