Wi Vs Aus 2021 : ఆసీస్ Playing XI, Warner ఈజ్ బ్యాక్ Action Packed Series || Oneindia Telugu
  • 3 years ago
West Indies vs Australia 2021: Australia exclude one massive name from 23-man squad. With all the IPL 2021 returnees now safely back home, Cricket Australia has announced a 23-member squad for the upcoming West Indies vs Australia 2021 series.
#AUSvsWi
#Wade
#Wivsaus
#T20worldcup
#CricketAustralia

వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా జట్టును క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. 23 మందితో కూడిన ప్రాథమిక జట్టును సోమవారం ఆస్ట్రేలియా సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. స్టార్‌ ఆటగాళ్లు మళ్లీ జట్టులోకి వచ్చారు. ఇటీవల న్యూజిలాండ్‌తో టూర్‌కు దూరమైన స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, డేవిడ్‌ వార్నర్‌, పాట్‌ కమిన్స్‌ మళ్లీ జట్టులోకి వచ్చారు. కొంతమంది ఆటగాళ్లు ఈ పర్యటనకు దూరమయ్యారు. అందులో ఆర్‌సీబీ ఆల్‌రౌండర్‌ డేనియల్ సామ్స్ ఉన్నాడు.
Recommended