India vs West Indies 2019 : Selection Committee To Meet On July 21 To Pick India's Squad For WI Tour
  • 5 years ago
Team India West Indies Tour 2019:The meeting was scheduled for Friday but was postponed following Committee of Administrators' (CoA) directive that the chairman of the panel, instead of BCCI secretary, will convene it.
#teamindiawestindiestour2019
#indvwi
#viratkohli
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#cricket
#teamindia

ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా విండిస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు వెళ్లే టీమిండియాను సెల‌క్ష‌న్ క‌మిటీ జులై 21న ఎంపిక చేయ‌నుంది. ఆదివారం ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో జరిగే
సమావేశం అనంతరం ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్టర్లు జ‌ట్ల‌ను ప్రకటించనున్నారు.
Recommended