#PMCARESFund ను ఎవరూ నమ్మట్లేదు ఎందుకు ? పీఎం కేర్స్ ఫండ్ పై విమర్శలు || Oneindia Telugu

  • 3 years ago
How Did Virat Kohli Help For COVID? Fans Curious About RCB Captain's Financial Support.
#PMCARESFund
#Kettofunds
#ViratKohli
#PMModi
#InThisTogether
#AnushkaSharma
#fundraiserforCOVIDrelief
#PMCaresFund
#DonateOxygenCylinders
#IPL2021

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనూష్క శర్మ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న కల్లోల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున నిధుల సమీకరణకు దిగారు. ఈ విరాళం నేపథ్యంలో.. పీఎం కేర్స్ ఫండ్ (PM Cares Fund) మరోసారి వార్తల్లోకి ఎక్కింది. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధీనంలో ఉండే ఫండ్ ఇది. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) దీన్ని పర్యవేక్షిస్తుంటుంది. విపత్తులు, సంక్షోభాలు ఎదురైనప్పుడు ఇందులో నుంచే నిధులను కేటాయిస్తుంటుంది కేంద్ర ప్రభుత్వం. దీనికోసం దేశవ్యాప్తంగా పలవురు పారిశ్రామికవేత్తలు, మల్టీనేషనల్ కంపెనీలన్నీ.. పీఎం కేర్స్ ఫండ్‌కు నిధులను విరాళంగా ప్రకటిస్తుంటాయి. ఈ సారి మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి.

Recommended