PM Modi To Chair Virtual All Party Meeting On Covid-19 Today | Oneindia telugu

  • 3 years ago
Prime Minister Narendra Modi will chair an all-party meeting on coronavirus situation in the country on Friday. The virtual meeting will be attended by floor leaders of all parties have representatives in Parliament.
#PMModi
#Covid19
#Covid19Vaccine
#BureviCyclone
#GHMCElection2020Results
#IndvsAus1stT20
#Cricket
#FastTag
#CoronaCasesInIndia


* దేశంలో నెలకొన్న కరోనా వైరస్ పరిస్థితులపై చర్చించేందుకు అన్ని రాజకీయ పార్టీలతో ప్రధాని మోదీ శుక్రవారం(డిసెంబర్ 4) వర్చువల్ విధానంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. అన్ని పార్టీల పార్లమెంటరీ నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రులు ప్రహ్లాద్ జోషి,అర్జున్ రామ్ మేఘవాల్,వి.మురళీధరన్ ఇప్పటికే అన్ని పార్టీల పార్లమెంటరీ నేతలతో దీనిపై మాట్లాడారు.
ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్,సోషల్ జస్టిస్ మినిస్టర్ తవార్‌చంద్ గెహ్లాట్,ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ పాల్గొననున్నారు. సమావేశం ప్రారంభంలో మొదటి 15-20నిమిషాలు కేంద్ర ఆరోగ్య సెక్రటరీ కరోనా పరిస్థితులపై ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది.


Recommended