IPL 2021 : SRH's Shreevats Goswami Donation సూపర్ భాయ్ Oxygen కై విరాళం..!! || Oneindia Telugu

  • 3 years ago
IPL 2021:With Covid-19 continues to wreak havoc in India, Sunrisers Hyderabad wicketkeeper batsman Sreevats Goswami donated Rs 90,000 towards the provision of oxygen supplies via a charity organization called Donatekart.
#IPL2021
#ShreevatsGoswami
#SunrisersHyderabad
#ShreevatsGoswamiDonationforOxygensupplies
#Donatekartcharityorganization
#SRHPlayoffs
#DavidWarner
#SRHLose
#KaneWilliamson
#IPL2021playoffs
#MI

కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతి రోజురోజుకూ తీవ్రతరం అవుతుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎవరికి వీలైనంతలో వాళ్లు ముందుకొచ్చి సాయం అందిస్తున్నారు. ప్రజలు, అభిమానులకు ఆపద ఎప్పుడు ఎదురైనా.. ముందుండే క్రికెటర్లు తమవంతు సాయం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Recommended