IPL 2021: AB De Villiers Says It Will Be "Fantastic" To Play For South Africa Again|Oneindia Telugu
  • 3 years ago
IPL 2021: AB de Villiers has said it will be 'fantastic' to make an international comeback at the T20 World Cup in India later this year following his match-winning unbeaten 34-ball 76 for the Royal Challengers Bangalore on Sunday.
#IPL2021
#ABdeVilliersInternationalComeback
#ABDeVilliersPlayforSouthAfrica
#ABDRCB
#RoyalChallengersBangalore
#SouthAfricanationalTeam
#Mr360ABD
#ICCT20IWorldCup2021
#ABDreentry

టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇస్తే అద్భుతంగా ఉంటుందని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మరోసారి సౌతాఫ్రికా తరఫున ఆడే అవకాశం వస్తే తప్పకుండా ఉపయోగించుకుంటానన్నాడు.
Recommended