Search
Library
Log in
Watch fullscreen
last month|152 views

IPL 2021: Youngsters Are Like Pre-Paid Sim Cards - Pragyan Ojha Interesting Analogy| Oneindia Telugu

Oneindia Telugu
Oneindia Telugu
IPL 2021: Youngsters Like Sanju Samson, Rishabh Pant Are Pre-Paid Sim Cards. They Have To Perform Consistently To Become Post-Paid, Says Pragyan Ojha
#IPL2021
#SanjuSamson
#RishabhPant
#YoungstersPrePaidSimCards
#CSKVSPBKS
#RiyanParagBihuDance
#PostPaidPlayers
#RRvsDC
#PragyanOjha
#SanjuSamson
#ViratKohli
#RohitSharmapostpaidsimcards
#IshanKishan
#dhoni
#SureshRaina

టీమిండియా మాజీ క్రికెటర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా భారత ఆటగాళ్లను సిమ్ కార్డులతో పోల్చాడు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ వంటి సీనియర్లను పోస్ట్‌ పెయిడ్‌.. సంజు శాంసన్‌, రిషబ్ పంత్‌, ఇషాన్‌ కిషన్‌ వంటి కుర్రాళ్లను ప్రీ పెయిడ్‌ సిమ్‌ కార్డులతో పోల్చాడు. అందుకు సరైన వివరణ కూడా ఇచ్చాడు. గతేడాది ఫ్రిబ్రవరిలో ఓజా అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు.

Browse more videos

Browse more videos