IPL 2021 : RCB Vs SRH Match Highlights, శభాష్ Shahbaz || Oneindia Telugu
  • 3 years ago
IPL 2021 : RCB vs SRH , Sun risers hyderabad lost by 6 six runs as middle order failed to chase the target on a slow wicket.
#SRH
#RCB
#Rcbvssrh
#SrhvsRcb
#DavidWarner
#KaneWilliamson
#RashidKhan
#ViratKohli
#Maxwell
#ShahbazAhmed
#ManishPandey

ఐపీఎల్ 2021 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మరో అద్భుత విజయాన్నందుకుంది. దాదాపు ఓటమి ఖాయం అనుకున్న మ్యాచ్‌లో సూపర్ బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో రాణించి థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది
Recommended