IPL 2018: SRH VS DD Match Highlights
  • 6 years ago
A desperate Delhi Daredevils will have to learn from the mistakes made in the previous game against table-toppers Sunrisers Hyderabad when the two sides with contrasting campaigns meet in a re-match of the Indian Premier League, here on Thursday (May 10).
#IPL2018
#Delhidaredevils
#Sunrisershyderabad
#ShreyasIyer

ఐపీఎల్ 11వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. గత విజయంతో దాదాపు ప్లే ఆఫ్‌ బెర్తును ఖాయం చేసుకున్న సన్‌రైజర్స్‌.. తాజాగా గురువారం రాత్రి ఫిరోజ్ షా కోట్ల వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
తద్వారా ఈ సీజన్‌లో ప్లే ఆప్స్‌కు చేరుకున్న తొలి జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది.
Recommended