IPL 2021, KKR v MI:Rohit Shows More Confidence In Me Than I Do Myself – Rahul Chahar|Oneindia Telugu

  • 3 years ago
Mumbai Indians returned to winning ways by defeated Kolkata Knight Riders by 10 runs on TuesdayRahul Chahar was the pick of the bowlers for MI, bagging 4 wickets After match Rahul Chaha'r says my captain Rohit Sharma sometimes has more confidence in me than I do in myself, you understand why players grow in that team. mipaltan”, Bhogle tweeted after the conclusion of the game.
#IPL2021
#RahulChahar
#RohitSharma
#KKRvsMI
#SuryakumarYadav
#MumbaiIndians
#KolkataKnightRiders
#EoinMorgan
#AndreRussell
#KrunalPandya
#JaspritBumrah
#NitishRana
#DineshKarthik
#Cricket

మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచులో ఆఖర్లో బౌలర్లు సత్తాచాటడంతో ముంబై 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.
రాహుల్‌ చహర్ తన కోటా నాలుగు ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి కీలకమైన నాలుగు వికెట్లు పడగొట్టాడు. ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన చహర్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

Recommended