రోహిత్ శర్మ రికార్డు బద్దలు IPLలో వార్నర్ 37వ హాఫ్ సెంచరీ
  • 5 years ago
David Warner and Jonny Bairstow have come out all guns blazing for Sunrisers Hyderabad in their IPL 2019 opening game against Kolkata Knight Riders at the Eden Gardens. Bhuvneshwar Kumar is leading SRH as Kane Williamson recovers from an injury.

#IPL2019
#kolkataknightriders
#SunrisersHyderabad
#davidwarner
#Jonnybairstow
#Vijayshankar
#Yusufpathan
#manishpandey
#rohithsharma

ఐపీఎల్ 2019 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ సారథి, ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ రీఎంట్రీ అదిరింది. టోర్నీలో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డేవిడ్‌ వార్నర్‌ 53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 85 పరుగులతో రాణించడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 182 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.ఇది వార‍్నర్‌కు ఐపీఎల్‌లో 37వ హాఫ్‌ సెంచరీ. దీంతో ఐపీఎల్‌ అత్యధిక హాఫ్‌ సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా వార‍్నర్‌ చరిత్ర సృష్టించాడు. అంతేకాదు కోల్‌కతాపై అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో డేవిడ్ వార‍్నర్‌ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ (757) అత్యధిక పరుగుల రికార్డుని బద్దలు కొట్టాడు.
Recommended