IPL 2021 : CSK Skipper MS Dhoni Fined Rs 12 lakh || Oneindia Telugu
  • 3 years ago
IPL 2021: CSK skipper MS Dhoni fined Rs 12 lakh after loss against DC, here`s why
#Ipl2021
#Csk
#Chennaisuperkings
#Dhoni
#Msdhoni

ఐపీఎల్ 2021 సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లో ఓడిన బాధలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే)కు గట్టి షాక్ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ధోనీ సేన నిర్ణీత సమయంలోపు మ్యాచ్‌ను ముగించలేకపోయింది.
Recommended