6 months ago|3.2K views

IPL 2023 Final : Ms Dhoni Stumping కెరీర్ బెస్ట్ | Dhoni స్పీడ్ కి Gill షాక్ | CSK vs GT

Oneindia Telugu
Oneindia Telugu
MS Dhoni Lightning Quick Stumping To Dismiss Shubman Gill In IPL 2023 Final | చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తన కీపింగ్ మాయాజాలన్ని ప్రదర్శించాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఫైనల్లో కళ్లు చెదిరే స్టంపింగ్‌తో ఔరా అనిపించాడు. మహేంద్రుడి మయాజాలానికి గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ నిరాశగా వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా వేసిన ఏడో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
#ipl2023
#ipl2023finals
#chennaisuperkings
#msdhoni
#ravindrajadeja
#shubmangill
#gtvscsk
#cskvsgt

Browse more videos

Browse more videos