#IPL2021: రైతు బిడ్డ CSK's Harishankar Reddy ప్రస్థానం,నిజజీవిత 'జెర్సీ' తెలుగు క్రికెటర్ Emotional
  • 3 years ago
Watch Video at https://twitter.com/i/status/1379094240316190727

Chennai Super Kings player Harishankar Reddy named popular actor Nani as his favourite. "Natural Star Nani," he said in a video posted by CSK on social media, adding that he has watched Nani's film 'Jersey' "a lot of times", especially the "train scene". "The scene shows him getting added to the team after a lot struggle. It made very emotional."CSK’s Harishankar Reddy Expresses His Admiration for ‘Jersey’ the Movie, Actor Nani Responds.
#IPL2021
#HariShankarReddy
#ChennaiSuperKings
#Jersey
#Csk
#HeroNani
#MSDhoni
#TeluguCricketerHarishankarReddyEmotional
#Jerseytrainscene

క్రికెట్ నేపథ్యంలో ఇప్పటి వరకు చాలా సినిమాలే వచ్చాయి. చాలా వరకు గొప్ప ఫలితాన్నందుకున్నాయి. రెండేళ్ల కింద‌ట వ‌చ్చిన హీరో నాని సినిమా జెర్సీ క్రికెట్ నేప‌థ్యంలోనే న‌డుస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అందులో కొన్ని స‌న్నివేశాలు ఎంత ఉద్వేగ‌భ‌రితంగా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.
Recommended