#IPL2021 : CSK VS DC, చెలరేగిన Mr IPL Raina & Rayudu కానీ DC అవలీలగా | #PrithviShaw| #Dhawan
  • 3 years ago
IPL 2021, CSK vs DC: Suresh Raina, Moeen Ali and Sam Curran shine Chennai Super Kings 188 for 7
#IPL2021
#CSKVSDC
#SureshRainarunout
#SureshRainahalfcentury
#ChinnaThalaisback
#PrithviShaw
#MSDhoniCleanBowled
#MrIPLSureshRaina50
#SamCurran
#ChennaiSuperKingsvsDelhiCapitals
#MoeenAli
#RishabhPant
#DCVSCSK
#RavichandranAshwin

వాంఖడే మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 రన్స్ చేసి.. ఢిల్లీకి 189 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 'మిస్టర్ ఐపీఎల్' ‌సురేశ్‌ రైనా (54; 36 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు) ధనాధన్‌ బ్యాటింగ్‌తో అలరించాడు.
Recommended