#Rafale inindia : 3 More Arrived, Strength Now At 14... 2022 నాటికి మొత్తం 36 రాఫెల్‌ యుద్ధ విమానాలు
  • 3 years ago
The fourth batch of the Rafale jets arrived in India on Wednesday evening after flying non-stop from France. The three jets were refueled mid-air over UAE. French Envoy to India Emmanuel Lenain on March 31 assured that despite pandemic, all 36 Rafale jets will be handed over to India by 2022 as per contract.
#Rafale inindia
#RafalejetsarrivedinIndia
#India
#EmmanuelLenain
#FrenchEnvoy
#UAE
#Rafale
#IAF
#CoronavirusPandemic
#RafalejetsnonstopToIndia

ఫ్రాన్స్ నుంచి మరో మూడు రాఫెల్ ఫైటర్ జెట్లు ఇండియాకు చేరాయి. భారత్‌ 2016 సెప్టెంబర్‌లో ఫ్రెంచ్‌ ప్రభుత్వంతో రూ.59వేల కోట్లతో 36 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి విడతలో ఫ్రెంచ్‌ కంపెనీ డసాల్ట్‌ ఏవియేషన్‌ ఐదు యుద్ధ విమానాలను సరఫరా చేయగా.. గతేడాది జూలై 28న దేశానికి చేరుకున్నాయి.తాజాగా మూడు విమానాలు వచ్చి చేరడంతో వాయుసేన వద్ద ఉన్న మొత్తం రాఫెల్ విమానాల సంఖ్య 14కు చేరింది.
Recommended