India VS Australia 2019 : Team India Arrives In Vizag For T20 Series | Oneindia Telugu
  • 5 years ago
indian cricket team skipper Virat Kohli and Vice Captain Rohit Sharma arrived in Visakhapatnam on Friday. The city is in the grip of cricket fever as the men in blue are all set to clash with the Australian cricket team. First of the two T20s match will be played at the ACA-VDCA cricket stadium on Sunday.
#australiainindia2019
#indiavsaustralia
#msdhoni
#visakhapatnam
#airport
#australia
#ravishastri
#viratkohli
#umeshyadhav
#klrahul

ఆస్ట్రేలియాతో తొలి టీ20 మ్యాచ్ కోసం భారత క్రికెటర్లు శుక్రవారం విశాఖకు చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న భారత క్రికెటర్లకు అధికారులతో పాటు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌ ఇండియా విమానంలో భారత క్రికెట్‌ కోచ్‌ రవిశాస్త్రితో పాటు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, కృనాల్‌ పాండ్యా, ఉమేశ్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌ తదితరులు నగరానికి చేరుకున్నారు.ఆస్ట్రేలియా భారత పర్యటనలో భాగంగా రెండు టీ20లు, ఐదు వన్డేల సిరిస్ ఆడనుంది. రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ ఆదివారం విశాఖలోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరుగనుంది. కాగా, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురువారమే విశాఖకు చేరుకున్న సంగతి తెలిసిందే.
Recommended