#NeelamSawhney Taken Charge as AP New SEC - తొలి మహిళా ఎన్నికల కమిషనర్‌గా రికార్డు !!

  • 3 years ago
Former chief secretary of the andhra pradesh Neelam Sawhney has taken charge as new sec of the AP state after Nimmagadda ramesh's retirement.
#NeelamSawhney
#AndhraPradeshNewSECNeelamSahni
#MPTCsZPTCspolls
#APCMJagan
#AP
#SECNimmagadda
#Nimmagaddarameshretirement
#నీలం సాహ్ని

ఏపీలో కొత్త ఎన్నికల కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారిణి నీలం సాహ్నీ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకూ ఆ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ రిటైర్‌ కావడంతో నీలం బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఆమె ఎస్‌ఈసీగా బాధ్యతలు స్వీకరించారు.

Recommended