Ind vs Eng 3rd ODI : Michael Vaughan Comments On India's Fielding & Dropping Catches In 3rd ODI
  • 3 years ago
Ind vs Eng 3rd ODI : Michael Vaughan, also a former Brits’ skipper, took to Twitter and wrote, “I am afraid my fielding academy is open again this week for all the Indian Team !!!#INDvENG.”
#IndvsEng
#MichaelVaughan
#ViratKohli
#AdilRashid
#RohitSharma
#ShikharDhawan
#TeamIndia
#SuryakumarYadav
#ShardhulThakur
#TNatarajan
#HardikPandya
#KLRahul
#RishabPanth
#IndvsEng2ndODI
#Cricket

ఓ వైపు బ్యాట్స్‌మెన్.. మరోవైపు బౌలర్లు సమయోచితంగా రాణించడంతో మూడో వన్డేలో టీమిండియా ఘన విజయాన్నందుకుంది. దాంతో ఆదివారం జరిగిన డిసైడర్ వన్డేలో ఇంగ్లండ్ 7 పరుగులతో ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు ఘోర తప్పిదాలు చేశారు. కీలక సమయంలో క్యాచ్‌లు చేజార్చి సులువుగా గెలిచే మ్యాచ్‌ను సంక్లిష్టం చేసుకున్నారు.
Recommended