South India’s Largest Industrial Estate at Orvakal ఓర్వకల్లులో అతి పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్

  • 3 years ago
The State government will develop South India’s largest industrial estate in 10,000 acres in Orvakal mandal in the district to improve economic activity in the backward Rayalaseema region, Finance Minister Buggana Rajendranath said on Sunday.
#SouthIndiaLargestIndustrialEstate
#Kurnool
#FinanceMinisterBugganaRajendranath
#Andhrapradesh
#AP
#Orvakal
#Rayalaseemaregion
#Kurnoolairport

దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్/ పారిశ్రామిక నోడ్ ను ఏర్పాటు చేయబోతున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆదివారం నాడు ఓర్వకల్ / కర్నూలు ఎయిర్ పోర్ట్ వద్ద పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు.