AP Assembly : AP Finance Minister Buggana Rajendranath Reddy Brief Explanation On Three Capitals !
  • 4 years ago
AP Govt introduced three capitals bill in Assembly by name decentralisation. Anothet bill CRDA repeal act also presented in house. After discussions these bills may be passed in Assembly.
#AP3capitals
#apdecentralisation
#bugganarajendranathreddy
#apcapitals
#ysjagan
#amaravathi
#apcapitalvizag
#apcapitalkurnool
#apformers
#chandrababuon3capitals
#andhrapradesh


ఏపీ ప్రభుత్వం ముందు నుండి చెబుతున్న విధంగానే..మూడు రాజధానుల ప్రతిపాదనను బిల్లు రూపంలో అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చింది. ఆర్దిక మంత్రి బుగ్గన సభలో ప్రవేశ పెట్టిన ఏపీ డీసెంట్రలైజేషన్‌ అండ్ ఈక్వల్ డెవలప్మెంట్‌ ఆఫ్ ఆల్ రిజీయన్స్‌ బిల్‌-2020 లో అనేక అంశాలను ప్రస్తావించారు. మొత్తం 13 జిల్లాలను నాలుగు రీజియన్లుగా ఏర్పాటు చేస్తున్నట్లుగా స్పష్టం చేసారు. వీటి కోసం పాలనా మండళ్లను ఏర్పాటు చేస్తున్నామని..వాటికి పాలక మండళ్లు ఉంటాయని బుగ్గన వివరించారు.
Recommended