Kurnool Airport Named As Uyyalawada Narasimha Reddy న్యాయ రాజధాని కి కానుక Orvakal Airport

  • 3 years ago
Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy inagurates Orvakal airport and named as Uyyalawada Narasimha Reddy. Speaking at the inaugural function, CM Jagan said flights from the airport would start from the 28th of this month. He said initially, flights will be available to Bangalore, Chennai and Visakhapatnam.
#KurnoolAirport
#UyyalawadaNarasimhaReddyAirport
#APcmJaganinaguratesOrvakalairport
#flightsfromKurnoolairport
#ApcapitalKurnool
#KurnooltoBangalore
#6AirportsinAP
#KurnooltoChennaiflights
#Chiranjeevi
#ysrcp

కర్నూలు జిల్లావాసుల కల ఎట్టకేలకు నెరవేరింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు శివార్లలోని ఓర్వకల్‌లో నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ నెల 28వ తేదీ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమౌతాయి. దీనికి సంబంధించిన టికెట్ల బుకింగ్ ఇదివరకే ఆరంభమైంది. ఈ సందర్భంగా విమానాశ్రయం వెలుపల ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించారు. ఓర్వకల్ ఎయిర్‌పోర్ట్‌కు మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు, కర్నూలు జిల్లాకే చెందిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పేరును పెడుతున్నట్లు ప్రకటించారు.