Ind vs Eng 2021 : Varun Chakravarthy Fails Fitness Test, Natarajan At NCA With Shoulder Niggle

  • 3 years ago
Pacer Varun Chakravarthy’s failure to clear fitness tests has ruled him out while T. Natarajan is racing against time to be battle-ready, making him doubtful for at least the early part of India’s five-match T20 series against England starting in Ahmedabad on March 12.
#IndvsEngT20series
#VarunChakravarthy
#RahulTewatia
#TNatarajan
#TeamIndia
#WorldTestChampionship
#AxarPatel
#RavichandranAshwin
#ViratKohli
#RohitSharma
#IndvsEng2021
#MohammedSiraj
#JaspritBumrah
#RishabPanth
#WashingtonSundar
#IndvsEngT20Series
#Cricket


ఇంగ్లండ్‌తో టీ20 సిరీసుకు ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. ఆస్ట్రేలియా పర్యటనలో సత్తాచాటిన యార్కర్ల స్పెషలిస్ట్, టీమిండియా యువ పేసర్ నటరాజన్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. అతనితోపాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ, రాహుల్ తెవాతియాలు బరిలోకి దిగడంపై కూడా సందేహాలున్నాయి.

Recommended