Search
Library
Log in
Watch fullscreen
10 months ago

Ind vs Eng 2021 : Rohit Sharma Salutes To Reporter During Press Conference || Oneindia Telugu

Oneindia Telugu
Oneindia Telugu
Ind vs Eng 2021, 2nd Test : Rohit Sharma attending the post-match press conference. While interacting with the reporters, one of them asked Rohit about a possible Indian victory on August 15, which is celebrated as Independence Day in the country. Rohit had a witty response to the query from the reporter. He said that if something like this happens, it will be a big thing for Indian cricket. While saying the same, he also made a salute to the reporter to see the funny side of things as well.
#IndvsEng2021
#RohitSharma
#KLRahul
#RavichandranAshwin
#MichaelVaughan
#ViratKohli
#IshantSharma
#ShardhlThakur
#JaspritBumrah
#RavindraJadeja
#TeamIndia
#Cricket

భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య లార్డ్స్‌ వేదికగా గురువారం రెండో టెస్ట్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్‌ 127 పరుగులతో నాటౌట్ గా నిలిచి అజేయ సెంచరీతో అదరగొట్టగా, రోహిత్‌ శర్మ 83 పరుగులతో, కోహ్లీ 42 పరుగులతో రాణించారు. అయితే రెండో టెస్టు తొలిరోజు మ్యాచ్ ముగిసిన అనంతరం జరిగిన వ‌ర్చువ‌ల్ మీడియా స‌మావేశంలో రోహిత్ పాల్గొన్నారు. ఆ మీడియా స‌మావేశంలో ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ ఓ రిపోర్ట‌ర్‌కు సెల్యూట్ చేశాడు. రోహిత్.. రిపోర్ట‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు స్పందిస్తూ ఇలా చేశాడు. భారత స్వాతంత్ర్య దినోత్స‌వం జ‌రుపుకోబోయే ఆగస్టు 15 నాడు రెండో టెస్ట్ విజ‌యాన్ని గిఫ్ట్‌గా ఇస్తారా అని ఆ రిపోర్టర్ రోహిత్ ని ప్ర‌శ్నించాడు. దీనిపై రోహిత్ స్పందిస్తూ ఆ రిపోర్ట‌ర్‌కు సెల్యూట్ చేశాడు.

Browse more videos

Browse more videos