IPL 2021 : Jason After Going Unsold In IPL 2021 Auction || Oneindia Telugu

  • 3 years ago
Massive shame not to be involved in IPL 2021': England opener Jason after going unsold in auction
#Jasonroy
#Ipl2021
#Ipl2021auction

ఐపీఎల్‌ 2021 మినీ వేలంలో అమ్ముడుపోకపోవడంపై తనకెలాంటి బాధలేదని ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్‌ రాయ్ తెలిపాడు. చెన్నై వేదికగా గురువారం జరిగిన మినీ వేలంలో ఈ ఇంగ్లండ్ ఓపెనర్‌ను తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. 2 కోట్ల కనీస ధరకు కూడా ఎవరూ తీసుకోలేదు. దాంతో రాయ్‌ ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో అన్‌సోల్డ్‌ లిస్ట్‌లో చేరిపోయాడు. ఈ విషయంపై ట్విటర్ వేదికగా స్పందించిన అతను.. వేలంలో భారీ ధర పలికి తన సహచర ఆటగాళ్లకు అభినందనలు తెలిపాడు.

Recommended