IPL 2020 Auction : Unexpected Unsold Players || Oneindia Telugu
  • 4 years ago
Indian Premier League (IPL) 2020 Player Auction : The bidding process will see a total of 338 players who will get a chance to feature in the ipl 2020 season.

#IPL2020auctionLive
#ipl2020
#IndianPremierLeague
#PatCummins
#JaydevUnadkat
#UnsoldPlayers

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 కోసం ఆటగాళ్ల వేలం కోల్‌కతాలో రసవత్తరంగా జరుగుతుంది. కోల్‌కతాలో ఐపీఎల్ వేలం నిర్వహించడం ఇదే మొదటిసారి. గత వేలంలో మిగిలిన బ్యాలెన్స్‌తో పాటు ఐపీఎల్ 2020 సీజన్ కోసం నిర్వహిస్తోన్న వేలంలో ప్రాంచైజీలు అదనంగా మరో రూ.3 కోట్లు పొందాయి.
Recommended