New Motera Stadium Big In Every Sense: 11 Centre Pitches, LED Floodlights | Oneindia Telugu
  • 3 years ago
At the world’s biggest cricket stadium, Motera stadium having a capacity of 1,10,000 seating. Rebuilt at a cost of nearly Rs 800 crore, the complex has two practice grounds with nine pitches, and another 11 on the central square. The newly-installed LED floodlights at refurbished Sardar Patel Stadium in Motera will eliminate shadows, making it easier to spot the aerial balls during the upcoming day/night Test between India and England, starting February 24.

#NewMoteraStadium
#IndiaVSEngland3rdTest
#LEDlightseliminateshadows
#SardarPatelStadium
#pitches
#worldbiggestcricketstadium
#dressingrooms
#centralsquare
#MoteraStadiumBigineverysense
#IPL2021

పునర్నిర్మాణం తర్వాత తొలిసారిగా టెస్ట్‌లకు (డే/నైట్‌ టెస్టు) మొతేరాలోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్టేడియం ముస్తాబైంది. ప్రపంచంలోనే అత్యధికంగా 1.10 లక్షలు సీటింగ్‌ సామర్థ్యం గల స్టేడియంగా రికార్డులకెక్కిన మొతేరాలో ఎక్కడా లేని విధంగా అధునాతన వసతులు ఉన్నాయి. మూడో టెస్ట్ కోసం స్టేడియంలో నీడలు పడకుండా, పైనుంచి వచ్చే బంతిని సులభంగా గుర్తించేలా కొత్తగా ఎల్‌ఈడీ ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేశామని గుజరాత్‌ క్రికెట్ ‌సంఘం సంయుక్త కార్యదర్శి అనిల్‌ పటేల్‌ తెలిపారు. భారత్-ఇంగ్లండ్‌ మధ్య ఫిబ్రవరి 24న డే/నైట్‌ టెస్టు మొదలవనున్న విషయం తెలిసిందే .
Recommended